టాప్ 25 ఐపిఎస్ అధికారులలో ఒకరిగా ఎంపికైన డిజీపీ మహేంద్ర రెడ్డి.
టాప్ 25 ఐపిఎస్ అధికారులలో ఒకరిగా ఎంపికైన డిజీపీ మహేంద్ర రెడ్డి. భారతదేశంలోని టాప్ 25 ఐపిఎస్ (ఇండియన్ పోలీస్ సర్వీస్) అధికారులలో తెలంగాణ డిజిపి ఎం మహేంద్ర రెడ్డి.. ఫేమ్ ఇండియా, పిఎస్‌యు వాచ్, ఆసియా పోస్ట్ చేసిన సర్వే... 1986 ఐపిఎస్ బ్యాచ్‌కు చెందిన ఎం మహేంద్ర రెడ్డి నవంబర్ 12, 2017 న తెలంగాణ డిజిపి …